కంచుకోటలో మళ్లీ కమల వికాసమేనా? ‘హస్త’వాసి మారుతుందా?

Gujarat Himachal Results గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి గుజరాత్ ఫలితాలపైనే ఉంది. ఆయన 30 ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. హిమాచల్‌లో 1985 తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈసారి ఆ సంప్రదాయానికి ముగింపు పలకాలని అధికార బీజేపీ గట్టి పట్టుదలతో ప్రచారం నిర్వహించింది.
By December 08, 2022 at 07:44AM
By December 08, 2022 at 07:44AM
No comments