ఇన్‌సైడ్ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.. ‘కాంతార’ వివాదంపై స్పందించిన రష్మిక మందన

రష్మిక మందనపై (Rashmika Mandanna) ఈమధ్య సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ‘కాంతార’ (Kantara) మూవీ చూడలేదని అన్నప్పుడు కన్నడ ప్రేక్షకులు రష్మికను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. ఆ తరవాత కూడా తనకు తొలి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ పేరును ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావించకపోవడంతో కన్నడిగలకు కోపం వచ్చింది. అప్పుడు కూడా రష్మికను బాగా ట్రోల్ చేశారు. అయితే, వీటన్నింటిపై తాజాగా రష్మిక స్పందించారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె వీటిపై వివరణ ఇచ్చారు.
By December 09, 2022 at 06:44AM
By December 09, 2022 at 06:44AM
No comments