ఈ సినిమా ఆడాలండి బాబూ.. వేదికపై ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్

హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక (Shivathmika Rajasekhar) మరోసారి వేదికపై భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా సినిమా ఫంక్షన్లలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యే శివాత్మిక.. బుధవారం రాత్రి జరిగిన ‘పంచతంత్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ నేను ఏడవను అంటూనే కంటతడి పెట్టుకున్నారు. మళ్లీ వెంటనే తేరుకుని స్పీచ్ కొనసాగించారు. ఈ సినిమా ద్వారా తనకు మంచి స్నేహితులు అయిన దివ్య, విద్యల గురించి మాట్లాడుతూ శివాత్మిక ఎమోషనల్ అయ్యారు. దీంతో వెంటనే దివ్య, స్వాతి ఆమెను ఓదార్చారు.
By December 08, 2022 at 06:56AM
By December 08, 2022 at 06:56AM
No comments