Breaking News

చైనాలో ఒకటి కాదు నాలుగు వేరియంట్‌లు విజృంభణ.. కరోనా కాక్టెయిల్!


BF7 Variant చైనాతో పాటు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో ప్రపంచం ఆందోళన చెందుతోంది. మహమ్మారి మొదలై మూడేళ్లు పూర్తయినా ఇంకా ముప్పు తొలగిపోలేదు. పుట్టిల్లు చైనాలో విలయం కొనసాగుతోంది. ఈ ప్రభావం మిగతా దేశాలపై కూడా ఉంటుందని, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయనే భయాలు వెంటాడుతున్నాయి. ముందు నుంచి కరోనాపై చైనా రహస్యాలను దాచిపెడుతూనే ఉంది. ఇదే ప్రపంచం నెత్తిన అణుబాంబులా మారింది.

By December 28, 2022 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/not-one-four-variants-causing-china-covid-surge-says-central-panel-chief-nk-arora/articleshow/96557871.cms

No comments