Breaking News

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది మృతి, 30మందికిపైగా గాయాలు


Gujarat Accident జరిగింది. నవ్‌సారి జిల్లా వెస్మా దగ్గర బస్సు కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చనిపోగా.. మరో 30మందికపైగా గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడం వల్ల అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

By December 31, 2022 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-least-9-dead-and-several-injured-in-road-accident-in-gujarat/articleshow/96636846.cms

No comments