Rashmika Mandanna పై ట్రోలింగ్‌కి అసలు కారణం వెలుగులోకి.. అందుకే హర్ట్ అయ్యిందా?

Kantara Movie ని ఇంకా చూడలేదు.. ఈ మాట రష్మిక చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. రక్షిత్ శెట్టితో ప్రేమ వ్యవహారం, రిషబ్ శెట్టి లైఫ్ ఇచ్చిన తీరు మర్చిపోయావా? అంటూ నెటిజన్లు రెచ్చిపోయారు. చివరికి ఆమె మూలాల్ని కూడా ప్రశ్నిస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో రష్మిక మంధాన రెస్పాండ్ అయ్యింది. వాస్తవానికి తొలుత ఆ ట్రోల్స్‌ని పట్టించుకోకూడదని అనుకుందట. కానీ.. చివరికి పరిస్థితి దిగజారడంతో..?
By November 10, 2022 at 07:40AM
By November 10, 2022 at 07:40AM
No comments