North Korea రెచ్చిపోయిన కిమ్.. 26 క్షిపణులు ప్రయోగం.. కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

North Korea ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లోనే 26 క్షిపణులను ప్రయోగించి అమెరికా, దక్షిణ కొరియాలకు హెచ్చరికలు పంపింది. కొరియా ప్రయోగించిన క్షిపణులు సియోల్ ప్రాదేశిక జలాల్లోనూ దిగాయి. అటు, జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై మియాగి, యమగటా, నీగాటా నివాసితులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. గురువారం ఉదయం మూడు బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించినట్టు సియోల్ సైన్యం గుర్తించింది.
By November 03, 2022 at 10:43AM
By November 03, 2022 at 10:43AM
No comments