New Rules For TV Channels రోజూ అరగంటసేపు జాతీయ, ప్రజాప్రయోజనాల కంటెంట్ తప్పనిసరి

New Rules For TV Channels సమాచార విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దేశాన్ని సమాచార హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టీవీ ఛానెళ్ల అప్‌లింక్, డౌన్‌లింక్ కోసం కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఈవెంట్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం పర్మిట్ హోల్డర్‌ల నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. ప్రసారకర్తలకు అనుమతి మంజూరు చేయడానికి నిర్దిష్ట సమయాలు ప్రతిపాదించారు. అలాగే దేశ ప్రయోజ కంటెంట్ 30 నిమిషాలు ప్రసారం చేయాలి.
By November 10, 2022 at 10:42AM
By November 10, 2022 at 10:42AM
No comments