NC 22 Title - Custody: నాగ చైతన్య ‘కస్టడీ’... అక్కినేని హీరో బర్త్ డే స్పెషల్‌గా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ NC 22కి ‘కస్టడీ’ (Custody) అనే టైటిల్ నిర్ణయించారు. బుధవారం నాగ చైతన్య పుట్టినరోజు (Naga Chaitanya Birthday) ... ఈ సందర్బంగా NC 22 టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మరి అది కానిస్టేబుల్ పాత్రలోనా, ఇంకా పెద్ద ఆఫీసర్ పాత్రలోనా...
By November 23, 2022 at 10:32AM
By November 23, 2022 at 10:32AM
No comments