Uttar Pradesh: పొద్దున్నే టీ తాగి ఐదుగురు మృతి... చిన్న పొరపాటుతో పెను విషాదం

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న పొరపాటు ఓ కుటుంబంలో కారు చీకట్లు నింపింది. ఉదయాన్నే ఓ ఇల్లాలు ఇంట్లో వారందరికి టీ చేసి ఇచ్చింది. అదే ఆ ఇంటివాళ్లకు శాపం అయింది. ఆ టీ తాగిన వెంటనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే టీ పొడి అనుకుని పొలంలో జల్లే పురుగుల మందుతో టీ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే తాగిన కొన్ని నిమిషాల్లోనే అందరూ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది.
By October 28, 2022 at 11:06AM
By October 28, 2022 at 11:06AM
No comments