Unstoppable Season-2: నా మనవళ్లతోనే తాతయ్య అనే పిలిపించుకోను.. ఎంత ధైర్యం నీకు.. యాంకర్‌తో బాలయ్య

అన్‌స్టాపబుల్ సీజన్-2 లాంచ్ ఈవెంట్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) సూపర్‌గా మాట్లాడారు. ఆ తరువాత లేడీ యాంకర్‌తో ఫన్నీగా మాట్లాడారు. తన మనవళ్లు తనను ఎలా పిలుస్తారో ఆయన చెప్పారు.
By October 05, 2022 at 11:35AM
By October 05, 2022 at 11:35AM
No comments