RGV: తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. సడన్‌గా ఈ మెగా భజనేంటి వర్మ!
RGV: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి కారణం ఆయన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలే. ఒవైపు తాను మాట్లాడటానికి బైక్ అందుకుకుంటే మరోవైపు బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో చిరంజీవి ఫొటోలు దిగుతుండటం గరికపాటి అసహనానికి కారణమైంది. చిరంజీవి ఫొటోషూట్ ఆపి వచ్చి కూర్చోకపోతే తాను నిర్మొహమాటంగా వెళ్లిపోతానని గరికపాటి వేదికపైనే అనడం మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలా మందిని బాధించింది.
By October 11, 2022 at 11:10AM
By October 11, 2022 at 11:10AM
No comments