Rakshita: చిరంజీవి, ఎన్టీఆర్‌లతో నటించిన హీరోయిన్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయింది

Rakshita New Look: చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (Jr Ntr), రవితేజ (Ravi Teja) వంటి స్టార్ హీరోలతో నటించిన ఓ హీరోయిన్ లుక్ పూర్తిగా మారిపోయింది. చక్కటి ముద్దుగుమ్మలా కనిపించిన ఆమె ఇప్పుడు బొద్దుగా ఎవరు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. రక్షిత. మహారాష్ట్రలో పుట్టిన హీరోయిన్ రక్షిత (Rakshita) తెలుగులోనూ క్రేజీ సినిమాల్లో నటించింది. రవితేజ కెరీర్ బ్రేక్ మూవీ ఇడియట్ (Idiot)లో ఆమె హీరోయిన్. ఆ సినిమా..
By October 23, 2022 at 09:50AM
By October 23, 2022 at 09:50AM
No comments