Prabhas Birthday: ప్రభాస్ విషయంలో నిజమైన జోతిష్కం..కానీ ఓ కండీషన్ పెట్టాడట

Prabhas Birthday Special: టాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ఇక్కడొక ఆసక్తికరమైన విషయాన్ని అందరికీ తెలియచేయాలి. అదేంటంటే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో రారాజుగా ఎదుగుతారని ఆయన కుటుంబ సభ్యులకు ముందే తెలుసట. అదెలాగంటారా!. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరి ఉంది. ప్రభాస్ తొలి చిత్రం...
By October 23, 2022 at 09:00AM
By October 23, 2022 at 09:00AM
No comments