Pawan Kalyan: ఈ వందేళ్లలో అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ ఇదే.. వర్మ ప్రశంసలు

Pawan Kalyan: విశాఖలో జనసైనికుల అరెస్ట్‌తో రగిలిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్ సర్కారుపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను పదే పదే టార్గెట్ చేస్తున్న అధికార పార్టీ నేతలపై పవన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. నా కొడకల్లారా అంటూ చెప్పు చూపిస్తూ ఎన్నడూ లేని విధంగా మాట్లాడి ఆయన అందర్నీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు గుప్పించారు.
By October 21, 2022 at 12:31PM
By October 21, 2022 at 12:31PM
No comments