Mulayam singh yadav: ములాయంను ఇబ్బందుల్లో పడేసిన "రేప్" కామెంట్స్.. అనకూడని మాటలు అని...
ములాయం సింగ్ యాదవ్ (Mulayam singh yadav) చేసిన కొన్ని కామెంట్లతో ఆయన ఎదురు దెబ్బలు తిన్నారు. ముఖ్యంగా ఆయన మహిళలపై మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. అత్యాచారాలు గురించి ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపాయి. మహిళలపై ఏదో ఒకటి మాట్లాడి.. ఆయన వార్తల్లో నిలిచేవారు. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొనే వారు. ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. కొన్ని వారాలుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయిన ఆరోగ్యం విషమించి మరణించారు.
By October 10, 2022 at 11:20PM
By October 10, 2022 at 11:20PM
No comments