Halloween Celebration హాలీవీన్ ఏంటి? పండుగ వెనుక ఉన్న చరిత్ర.. ఎందుకు చేసుకుంటారు?
దక్షిణ కొరియాలో హాలోవీన్ వేడుకలు విషాదం నింపాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని 150 మందికిపైగా చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. రెండేళ్లు కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆంక్షలు సండలించడంతో ప్రజలు భారీగా ఈ సంబరాలకు హాజరయ్యారు. కానీ, అంతలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. అసలు ఈ వేడుకలను ఎందుకు చేసుకుంటారు.. వేలాది మంది హాజరయ్యే ఈ సంప్రదాయం వెనుక ఘనమైన చరిత్రే ఉంది.
By October 30, 2022 at 08:43AM
By October 30, 2022 at 08:43AM
No comments