God Father First Review: గాడ్ ఫాదర్ మూవీకి బ్యాడ్ రివ్యూ.. రివ్యూవర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గాడ్ ఫాదర్ (God Father) మూవీకి అప్పుడే చెప్పేశాడు ఓ రివ్యూవర్. సినిమా యావరేజ్‌గా ఉందంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. చిరంజీవి ఇక రెస్ట్ తీసుకోవాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
By October 03, 2022 at 10:16PM
By October 03, 2022 at 10:16PM
No comments