Bombay High Court: అత్తింటివారు పని చేయమనడం క్రూరత్వం కాదు.. కుటుంబం కోసం: బాంబే హై కోర్టు

వివాహితను అత్తింటివారు పని చేయమనడం హింస కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) పేర్కొంది. కుటుంబ అవసరాల కోసం పని చేయాలంటారని, దానిని క్రూరత్వం అనలేమని పేర్కొంది. అత్తింటి వాళ్లు తనను పనిమనిషిలా చూస్తున్నారని ఓ మహిళ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దానిపై విచారణ చేసింది. అనంతరం కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ అవసరాల కోసం పని చేయమంటే.. దాని బట్టి.. పనిమనిషిలా చూస్తున్నారనలేమని పేర్కొంది. ఇలాంటి కండిషన్లు ఉంటే.. పెళ్లి ముందే అత్తింటివారికి చెప్పాలని సూచించింది.
By October 28, 2022 at 08:37AM
By October 28, 2022 at 08:37AM
No comments