మాజీ సీఎం రోశయ్య బంధువు హంతకులకు యావజ్జీవ కారాగార శిక్ష
Manoj Kumar Murder: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య బంధువు, హైదరాబాద్ ప్రముఖ పారిశ్రామిక వేత్త మనోజ్ కుమార్ గ్రంధి హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బెంగళూరులోని కోర్టు తీర్పు వెల్లడించింది. 2012లో మనోజ్ కుమార్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. బంగారం కోసం ఆయనను ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి దారుణంగా హత్య చేశారు.
By October 12, 2022 at 09:38AM
By October 12, 2022 at 09:38AM
No comments