Breaking News

Balakrishna: విజయశాంతి ఊర్వశా రాక్షసా.. బాలకృష్ణకు అల్లు శిరీష్ కొంటె ప్రశ్న.. సమాధానం అదిరింది!


అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను అల్లు శిరీష్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటరాక్షన్ చాలా సరదాగా సాగింది. ఇదే ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణతో అత్యధికంగా సినిమాలు చేసిన విజయశాంతి ప్రస్తావన ఈ ఇంటరాక్షన్‌లో రావడం మరింత ప్రత్యేకత.

By October 31, 2022 at 01:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-sirish-naughty-question-to-nandamuri-balakrishna-about-vijayashanti/articleshow/95188441.cms

No comments