Breaking News

Thaar Maar Thakkar Maar : దుమ్ములేపేసిన చిరు, సల్మాన్


చిరంజీవి (chiranjeevi) సల్మాన్ ఖాన్ (salman khan) కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం గాడ్‌ఫాదర్ (godfather). మళయాలంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను తార్ మార్ తక్కర్ మార్ (godfather first single thaar maar thakkar maar)ను విడుదలచేశారు. ఇందులో శాండీ మాస్టర్, ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్పులను సల్మాన్ ఖాన్, చిరంజీవి వేశారు. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతోంది.

By September 21, 2022 at 04:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-salman-khan-godfather-first-single-thaar-maar-thakkar-maar-out/articleshow/94350077.cms

No comments