Breaking News

Samantha Health Issue: సమంత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు.. స్పందించిన మేనేజర్


నటి స‌మంత (Samantha Ruth Prabhu) ఆరోగ్యంపై మళ్లీ వదంతులు వస్తున్నాయి. ఆమె స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో ఆమె బాధపడుతోందని.. చికిత్స కోసం అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

By September 21, 2022 at 01:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-ruth-prabhu-manager-dismisses-rumours-that-actor-suffering-from-rare-skin-disease/articleshow/94346305.cms

No comments