Breaking News

Prabhas: 12 ఏళ్ల తరువాత సొంతూరుకు ప్రభాస్.. భారీ ఎత్తున కృష్ణంరాజు సంస్మరణ సభ


రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్కరణ సభతోపాటు భారీ సమారాధన కార్యక్రమాన్ని మొగల్తూరులో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ (Prabhas) హాజరుకానున్నారు. 12 ఏళ్ల తరువాత ప్రభాస్ మొగల్తూరుకు వెళుతున్నారు.

By September 20, 2022 at 07:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-rebel-star-prabhas-going-to-his-own-village-mogalturu-after-12-years-for-krishnam-raju-santhapa-sabha/articleshow/94313932.cms

No comments