Breaking News

Pawan Kalyan: హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్.. మెడల్ని వంచి, కథల్ని మార్చే ధీరుడు


పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజును పురస్కరించుకుని పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. 'హరి హర వీరమల్లు' (HariHara Veera Mallu)నుంచి 'మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కి తెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!' అంటూ సాగే సాంగ్ పవర్‌ గ్లాన్స్‌ (Power Glance)ను చిత్రబృందం రిలీజ్ చేసింది.

By September 02, 2022 at 01:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/power-glance-out-from-actor-pawan-kalyan-and-krish-hari-haraveera-mallu-movie/articleshow/93944727.cms

No comments