Brahmastra : ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కోట్ల రూపాయలు నష్టం!
రణ్‌భీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా అయాన్ ముఖర్జీ జంటగా రూపొందిన విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). దక్షిణాది రాష్ట్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ప్రమోషనల్ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు బ్రహ్మాస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ అయిన కారణంగా నిర్వాహకులకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట. ఇదే ఈవెంట్‌ను..
By September 04, 2022 at 06:50AM
By September 04, 2022 at 06:50AM
No comments