ఉక్రెయిన్ దెబ్బకు ఎక్కడి ఆయుధాలు అక్కడే వదిలేసి రష్యా పలాయనం
ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలను మాస్కో సేనలు యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే హస్తగతం చేసుకున్నాయి. ఆరు నెలలుగా రష్యా సైన్యం అధీనంలో ఉన్న భూభాగాలపై తిరిగి కీవ్ పట్టుసాధించింది. ఇదే సమయంలో జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌ను మూసివేశారు. దీంతో ఉక్రెయిన్ అధీనంలోని భూభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్లాంట్‌లో రెండు అణు రియాక్టర్ల మధ్య ఒక ఫిరంగి గుండు దూసుకొచ్చిందని రష్యా ప్రకటించగా... దీనిపై ఉక్రెయిన్ అధినేత మండిపడ్డారు.
By September 12, 2022 at 09:55AM
By September 12, 2022 at 09:55AM
No comments