అమెరికా అధ్యక్షుడి ‘మతిమరుపు’ తిప్పలు.. మళ్లీ ఏం చేశారో చూశారా!

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మతిమరుపుతో తరచూ ఇబ్బందులు పడుతుంటారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. ద్వైపాక్షిక సమావేశాల్లో దేశాధినేత పేరే మర్చిపోతారు. ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చి మాట్లాడాల్సిన టాపిక్ మర్చిపోతారు. ఒక దేశం పేరుకు బదులు మరొక దేశం పేరు ప్రస్తావిస్తారు. జో బైడెన్‌కు వచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. తాజాగా మతిమరుపుతో ఆయన తిప్పలు పడిన వీడియో మరొకటి వైరల్‌గా మారింది.
By September 22, 2022 at 11:49PM
By September 22, 2022 at 11:49PM
No comments