Sid Sriram గాత్రం.. అవన్నీ తప్పులే.. వీడియో వైరల్
సిధ్ శ్రీరామ్(sid sriram) పాటలంటే ఇప్పటి యూత్‌కు ఫుల్ క్రేజ్. అయితే సిధ్ శ్రీరామ్ తెలుగు పాటలను కూనీ చేసేందుకు వచ్చాడా? అని అనిపిస్తుంటుంది. ఏ ఒక్క పాటను కూడా తప్పులు లేకుండా పాడలేడు.
By August 25, 2022 at 08:03AM
By August 25, 2022 at 08:03AM
No comments