RRR, KGF-2 సినిమాలను మించి కార్తికేయ-2 బ్లాక్‌బాస్టర్.. బడా హీరోలకు ఆర్జీవీ కౌంటర్
నిఖిల్ (Nikhil Siddharth) లేటెస్ట్ మూవీ కార్తికేయ-2 (Karthikeya-2) బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ కలెక్షన్స్ రాబడుతూ.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర ట్వీట్ చేశాడు.
By August 21, 2022 at 07:18AM
By August 21, 2022 at 07:18AM
No comments