Liger: విజయ్ దేవరకొండకు రింగ్ తొడిగి యువతి ప్రపోజ్.. ఉద్వేగంతో కన్నీళ్లు
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు ఓ యువతి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'లైగర్' (Liger) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగుళూరుకు వెళ్లిన రౌడీ హీరోకు ఆమె అందరి ముందే ప్రపోజ్ చేసి షాకిచ్చింది.
By August 23, 2022 at 07:01AM
By August 23, 2022 at 07:01AM
No comments