Karthikeya2 క్రేజ్ అదిరింది.. కలెక్షన్లు, షోలు డబుల్.. నార్త్‌లో నిఖిల్ మేనియా


కార్తికేయ 2 (karthikeya 2 movie) చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటోంది. ఈ చిత్రానికి మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. థియేటర్ల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరుగుతున్నాయి.

By August 15, 2022 at 07:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthikeya-2-movie-collection-shows-gets-doubled-day-by-day/articleshow/93564492.cms

No comments