Breaking News

Jr NTR: వెరీ టాలెంటెడ్.. తెలుగు సినిమా తారక రత్నం.. అమిత్ షా పొగడ్తల వర్షం


Amit Shah-Jr NTR: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హైదరాబాద్ నోవాటెల్ హోటల్ వేదికగా భేటీ అయ్యారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. దాదాపు అరగంటపాటు వీరి సమావేశం జరిగింది.

By August 22, 2022 at 06:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/union-minister-amit-shah-meet-with-jr-ntr-in-hyderabad/articleshow/93697853.cms

No comments