Jagdeep Dhankhar ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశ రెండో అత్యున్నత పౌరుడి ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఉప-రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి జగదీప్ దన్ఖర్, విపక్షాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ ఆళ్వా పోటీ పడుతున్నారు. అయితే, ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉన్న బలాబలాలను బట్టి ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనం కానుంది. ఆయన 70 శాతానికిపైగా ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఫలితాలను సాయంత్రం వెల్లడిస్తారు.
By August 06, 2022 at 09:55AM
By August 06, 2022 at 09:55AM
No comments