Breaking News

జాతీయ జెండా ఎగరేసే క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి


ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతకాన్ని ఎగరేస్తున్నారు. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటిపై జాతీయ జెండా ఎగరేసే క్రమంలో కాలు జారి కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

By August 15, 2022 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/software-engineer-dies-while-trying-to-raise-national-flag/articleshow/93568615.cms

No comments