‘దగ్గరకు’ రానీయని భార్య.. ఫ్రెండ్‌ను రప్పించిన భర్త.. ఊహించని దారుణం!
9 నెలల క్రితం వివాహం చేసుకొని బెంగళూరులో నివాసం ఉంటున్న భర్త.. తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా.. అతడే భార్యను చంపినట్లు తేలింది. ఎందుకు చంపావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన విషయాలు విస్మయం గొలిపాయి.
By August 18, 2022 at 12:20PM
By August 18, 2022 at 12:20PM
No comments