Breaking News

8 వారాల్లో తొలిసారి.. దేశంలో లక్షలోపు కరోనా కేసులు నమోదు!


ఒమిక్రాన్, దాని సబ్‌వేరియంట్ల కారణంగా దేశంలో కరోనా కేసులు పెరగ్గా.. గత వారం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 8 వారాల్లో తొలిసారిగా గత వారం లక్షలోపు (80 వేల) కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

By August 22, 2022 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-less-than-1-lakh-covid-cases-first-time-in-8-weeks/articleshow/93699572.cms

No comments