UP: భక్తులపై మృత్యువులా దూసుకొచ్చిన ట్రక్.. ఆరుగురు దుర్మరణం
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న భక్తుల బృందాన్ని ఓ ట్రక్కు మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలవ్వగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకుంది.
By July 23, 2022 at 12:53PM
By July 23, 2022 at 12:53PM
No comments