Thank You : మా కేరాఫ్ అడ్రస్ మీరే.. అక్కినేని ఫ్యాన్స్ గురించి నాగచైతన్య ఎమోషనల్ స్పీచ్

Thank You Pre Release Event : ‘మా కేరాఫ్ అడ్రస్ అభిమానులని మీ ఎనర్జీ చూస్తేనే అనిపిస్తుంది. అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు’ అని అంటున్నారు హీరో నాగ చైతన్య (Naga Chaitanya). వైజాగ్ (Vizag)లో జరిగిన ‘థాంక్యూ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Thank You Pre release event)లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
By July 17, 2022 at 07:58AM
By July 17, 2022 at 07:58AM
No comments