Breaking News

Sai Pallavi గార్గి ట్వీట్టర్ రివ్యూ.. ఇరగదీసిన లేడీ పవర్ స్టార్.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?


Gargi Movie Review: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గార్గి (Gargi). జులై 15న థియేటర్లలో సందడి చేయనుండగా.. ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్ల రివ్యూపై ఓ లుక్కేయండి.

By July 14, 2022 at 02:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-sai-pallavi-gargi-movie-twitter-review-and-response/articleshow/92872850.cms

No comments