Raghava Lawrence: రజనీకాంత్ కాళ్లకు మొక్కిన రాఘవ లారెన్స్
చంద్రముఖి-2 (Chandramukhi-2) మూవీ షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైంది. అంతకుముందు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన గురువు రజనీకాంత్ (Rajinikanth)ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
By July 16, 2022 at 08:02AM
By July 16, 2022 at 08:02AM
No comments