Natti Kumar: వైఎస్సార్, కేసీఆర్ నా ఫ్యాన్స్.. టీడీపీ టికెట్ ఇచ్చినా పోటీ చేయను: నిర్మాత నట్టి కుమార్
ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సాఆర్ (YSR), తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తన అభిమానలను ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు టీడీపీ నుంచి టికెట్ ఇచ్చినా.. పోటీ చేయనని అన్నారు.
By July 31, 2022 at 10:13AM
By July 31, 2022 at 10:13AM
No comments