Murali Mohan: కాంగ్రెస్-టీడీపీ కలయిక అక్రమ సంబంధం.. చంద్రబాబుది తప్పుడు నిర్ణయం: మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు

TDP Congress Alliance: ముందస్తు ఎన్నికలు.. అధికార పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో ఇదీ ఒకటి. సంక్షేమ పథకాలతోనో.. అద్భుత పాలనతోనో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు ఆ పాజిటివిటీని ఓటు బ్యాంక్‌గా మార్చుకుని ముందుస్తు ఎన్నికలకు వెళ్తుంటారు. పాలనపై ఎంతో నమ్మకం.. ప్రజలపై విశ్వాసం ఉంటే కానీ ఈ డేరింగ్ నిర్ణయం తీసుకోలేరు. కానీ చంద్రబాబు సింపథితో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. బొక్కబోర్లా పడ్డా విషయాన్ని బహిర్గతం చేశారు టీడీపీ సీనియర్ నేత.. సినీ నటుడు మురళీ మోహన్.
By July 06, 2022 at 08:04AM
By July 06, 2022 at 08:04AM
No comments