Minister Roja: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవళి ఇప్పుడు ఇలా.. మంత్రి రోజా పక్కన అసలు గుర్తుపట్టలేరు

Actress Ravali: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవళి నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. మంత్రి రోజాతో కలిసి ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజాతో కలిసి ఫొటోలు దిగారు.
By July 14, 2022 at 11:46AM
By July 14, 2022 at 11:46AM
No comments