Madhavan: నువ్వేమి మారలేదు.. చాలా అద్భుతంగా ఉంది.. నువ్వే బెస్ట్: నటి సిమ్రాన్

మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయణన్ రియల్ లైఫ్ స్టోరీని మాధవన్ బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. సీనియర్ నటి సిమ్రాన్.. నంబి నారాయణన్ భార్యగా నటించారు.
By July 01, 2022 at 08:50AM
By July 01, 2022 at 08:50AM
No comments