Kolkata gay couple:ఘనంగా ఇద్దరి మగవాళ్ల పెళ్లి..!
కోల్‌కతాలో ఇద్దరు మగవాళ్లు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ రే, చైతన్య శర్మ అనే ఇద్దరు యువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. తమ మధ్య ఏర్పడిన సంబంధాన్ని మూడు ముళ్ల బంధంతో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
By July 04, 2022 at 11:28PM
By July 04, 2022 at 11:28PM
No comments