Breaking News

Janasena: ఆడదాని ముఖం చూడాలి.. లేదంటే కాళ్లు చూడాలి.. ఎక్కడో ఎందుకు చూస్తావ్: వస్త్రధారణపై నాగబాబు మళ్లీ..


Nagababu On Women Dressing: ముందు మారాల్సింది మగాడి ఆలోచన.. మగవాడి కామదృష్టికి.. నీచమైన ఆలోచనకి ఆమె కప్పుకున్న విప్పుకున్నా.. ఎక్స్ పోజింగ్ చేసినా.. వాడి బుద్ది మారదు. అయినా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అన్నది వాళ్ల హక్కు.. ఎక్స్ పోజింగ్ చేస్తే అది వాళ్ల ఇష్టం.. మధ్యలో మీరు ఎవరు ప్రశ్నించడానికి? వాళ్లు తిరగబడి.. మీరు పంచెలు కట్టుకోండి.. ఫ్యాంటులు వేసుకోండి అంటే మీ పరిస్థితి ఏంటంటూ గతంలో నాగబాబు గట్టిగానే ప్రశ్నించారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో జనసేన వీర మహిళలకు మద్దతు తెలిపారు.

By July 04, 2022 at 11:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/janasena-leader-actor-nagababu-nagababu-said-that-men-have-no-right-to-question-womens-clothes/articleshow/92645462.cms

No comments