HBD Suriya : విలక్షణ కథానాయకుడు.. గొప్ప మానవతావాది సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు
Suriya : తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఇమేజ్, క్రేజ్‌తో పాటు టాలీవుడ్‌లో మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య (Suriya) ఒకరు. ఇంతటి క్రేజ్ రావటానికి కారణం ఆయన నటించిన డిఫరెంట్ మూవీస్... పోషించిన వైవిధ్యమైన పాత్రలే కారణం. అలాంటి వెర్సటైల్ హీరో సూర్య పుట్టినరోజు నేడు (జూలై 23). ఈ పుట్టినరోజు ఆయన అతి పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే.. నిన్న ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ రావటమే.
By July 23, 2022 at 09:35AM
By July 23, 2022 at 09:35AM
No comments