Gangavva : అప్పుడే అబ్బాయికి లవ్ లెటర్ రాసిన సాయి పల్లవి.. చావ కొట్టిన తల్లిదండ్రులు!
Sai Pallavi : సాయి పల్లవి రీసెంట్‌గా విరాట పర్వం (Virata Parvam)సినిమాతో మన ముందుకు వచ్చింది. నక్సలైట్ పల్లవి పాత్రలో సాయి పల్లవి ప్రరేక్షకులను ఫిదా చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను అతీతంగా సినిమాలు చేసే హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. జూలై 15న మళ్లీ ‘గార్గి’ Gargi) అనే చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమైంది. రీషెంట్ ఇంటర్వ్యూలో తను రాసిన లవ్ లెటర్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఆమెచెప్పింది..
By July 11, 2022 at 10:15AM
By July 11, 2022 at 10:15AM
No comments