Chhattisgarh: లీటర్లలో గో మూత్రం అమ్మకం.. మొదటి విక్రేత ముఖ్యమంత్రే..!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఛత్తీస్‌గఢ్‌లో రైతులు వేడుకగా నిర్వహించుకునే హరేలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గో మూత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తన గోశాల నుంచి తెచ్చిన ఐదు లీటర్ల గో మూత్రాన్ని విక్రయించి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో లీటర్‌కి రూ.4 చొప్పున ముఖ్యమంత్రికి రూ.20 చెల్లించి పథకాన్ని ఆయన ప్రారంభించారు.
By July 29, 2022 at 06:42AM
By July 29, 2022 at 06:42AM
No comments